14
June, 2026

A News 365Times Venture

14
Sunday
June, 2026

A News 365Times Venture

TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..

Date:

TCS Engineer Suicide: పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన మరణానికి ఆఫీస్‌లో సీనియర్‌ల మానసిక వేధింపులే కారణమని ఆరోపించారు. జూన్ 2న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మే, గదిలో 2 పేజీల సూసైడ్ నోట్‌ను ఉంచారు. పోలీసులు ఈ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు అర్చనా, శశ్వతిలతో పాటు తన స్నేహితుడు వినోద్ పాలిచా తనను తీవ్రంగా వేధించారని ఆరోపించారు. తాను బాగా పనిచేస్తున్నప్పటికీ మంచి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా తన నుంచి తీసేసి, గడువులోగా పూర్తి చేయలేని క్లిష్టమైన ప్రాజెక్టులు ఇచ్చినట్లు ఆరోపించారు. తన సహోద్యోగులు పలుమార్లు అవమానించారని, ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ నోట్‌లో పేర్కొన్నారు. వినోద్ తన సన్నిహిత మిత్రుడని భావిస్తే, అతనే తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి తన ప్రతిష్టను దెబ్బతీశారని అమిత్ ఆరోపించారు.

ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. అయితే, ఈ ఆత్మహత్యపై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీల్లో మానసిక ఒత్తిడి, వేధింపులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోక్యం చేసుకోవాలని కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?

అంబర్‌పేట్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర...

Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!

Hanamkonda: హన్మకొండ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పరువు తీసేలా ఓ కామ...

Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి...