23
April, 2026

A News 365Times Venture

23
Thursday
April, 2026

A News 365Times Venture

Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!

Date:

టాలీవుడ్ వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సిద్ధార్థ్, త్రిషల జోడీ ఒకటి. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట, మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘భర్తగా మారకు బ్యాచిలరూ…’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇదొక రిలేషన్-షిప్ బేస్డ్ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది.

Also Read : Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!

అది కూడా ఒక కొత్త దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారని, పెళ్లి తర్వాత దంపతుల మధ్య జరిగే సరదా సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో సిద్ధార్థ్-త్రిషలతో పాటు మరో యువ జంట కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధార్థ్‌తో ‘బొమ్మరిల్లు’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ తీసిన దిల్ రాజు, ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం విదేశాల్లోనే సాగేలా భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష, ఇప్పుడు తన పాత మిత్రుడు సిద్ధార్థ్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్

Ravindra Jadeja: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్...

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. నిన్నటి పరంపర ఈరోజు...

White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!

భారత్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు లేదా అధికారుల గదుల్లోకి వెళ్తే...

LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2026 19వ సీజన్ లో భాగంగా జరిగే 32వ మ్యాచ్‌లో,...