23
April, 2026

A News 365Times Venture

23
Thursday
April, 2026

A News 365Times Venture

LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Date:

ఐపీఎల్ 2026 19వ సీజన్ లో భాగంగా జరిగే 32వ మ్యాచ్‌లో, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. లక్నో, రాజస్థాన్ జట్లు రెండూ తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై ఉంటుంది. మూడు రికార్డులను బద్దలు కొట్టి ఒక ప్రధాన మైలురాయిని సాధించేందుకు వైభవ్‌కు నేడు ఒక సువర్ణావకాశం కూడా ఉంది.

రాజస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోగా, లక్నో వరుసగా తమ చివరి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, మహమ్మద్ షమీని ఎదుర్కోనున్నాడు. ఇది చూడటానికి అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ కానుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు, వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బుమ్రా, బౌల్ట్, హేజిల్‌వుడ్, మాట్ హెన్రీ వంటి పెద్ద పేర్లందరినీ ఎదుర్కొన్నాడు. ఇక్కడ మరో ఓటమి లక్నో భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టే ఛాన్స్ ఉంది. తమ ప్రారంభ మ్యాచ్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్, తమ స్థానాన్ని మళ్లీ సుస్థిరం చేసుకోవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఆయుష్ బడోని, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c & wk), ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!

భారత్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు లేదా అధికారుల గదుల్లోకి వెళ్తే...

Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

అమెజాన్ గ్రేట్ ఇండియా సమ్మర్ సేల్‌ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ మే...

Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే.. జయలలిత రికార్డును సమం చేయాలని చూస్తోంది....

Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంటే, భారతదేశంలో మాత్రం...