1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సీరియస్

Date:

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే రంపంతో బాలికపై దాడికి తెగబడటం అత్యంత ఘోరమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన సీఎం, ఆమెకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని తక్షణమే పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశిస్తూ, చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక, బాలిక బంధువులతో ఫోన్‌లో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. దాడి చేసిన ఉన్మాదిని వదిలిపెట్టమని హామీ ఇచ్చారు.

అలాగే, ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. క్లాస్ రూమ్‌లోనే నెత్తుటి మడుగులో ఉన్న చిన్నారిని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఈ ఉన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉంటాయని, పిల్లల భద్రతలో నిర్లక్ష్యం వహించే వారిని, బాధ్యులైన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు హోం మంత్రి అనిత అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సైతం స్పందిస్తూ, బాలికకు అత్యవసర, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.

Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)...

Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..

Nvidia: అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లను చైనాకు...

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్‌లో మరో కొత్త చర్చ..

భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 87 పరుగుల...

Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..

Rajasthan: రాజస్థాన్‌లో ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల విల్లాలు, కాటేజీల కొనుగోలు వ్యవహారం సంచలనంగా...