20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం

Date:

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం 2026’ ఐదో రోజుకు చేరుకుంది. కార్తీక శుద్ధ నవమి సందర్భంగా నవంబర్ 18, బుధవారం నాడు నిర్వహిస్తోన్న ప్రత్యేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

నేటి వేడుకల్లో భాగంగా శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ అసంగానందగిరి స్వామీజీ (వేర్పేడు శ్రీవ్యాసాశ్రమం) భక్తులకు అనుగ్రహ భాషణం అందించనున్నారు. అలాగే ప్రముఖ విద్వాంసులు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రవచనామృతం ఉండనుంది. ఇక ప్రధాన పూజా కార్యక్రమాలలో భాగంగా.. వేదికపై రెజిమెంటల్ మహోగణపతికి కోటిగరికార్చన, భక్తులచే గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన నిర్వహించనున్నారు. ఇవాళ్టి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ‘కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం’ అత్యంత కనులపండువగా సాగనుంది. అలాగే భక్తుల కోసం మూషిక వాహన సేవను కూడా ఏర్పాటు చేశారు.

ఈ దివ్య ఘట్టాలను స్వయంగా వీక్షించేందుకు, నేటి కార్యక్రమాలకు సంబంధించిన  లైవ్ వీడియో లింక్ కింద ఉంది, తప్పకుండా వీక్షించండి!

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన మెరుపు...

Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!

Bihar Robbery: బీహార్‌లోని బెతియాలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బుధవారం...

Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!

Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష...