20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!

Date:

Bihar Robbery: బీహార్‌లోని బెతియాలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బుధవారం మధ్యామ్నం కాళీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుప్రియా సినిమా రోడ్డులో ఉన్న సెంకో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంపై ఆయుధాలతో కొందరు దుండగులు దాడి చేశారు. సుమారు 6 నుంచి 8 మంది నేరస్తులు తుపాకులు, ఇతర ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించి బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత బంగారం, వెండి ఆభరణాలు, నగదును దోచుకుని పారిపోయారు. దుండగుల చేతితో తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. షోరూంలోని ఉద్యోగుల్ని ఆయుధాలతో బెదిరించి, సంచుల్లో ఆభరణాలను వేసుకుని వెళ్లిపోయారు.

దుండగులు దోచుకెళ్లిన ఆభరణాల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక ఉద్యోగిపై దాడి చేశారు. తుపాకీతో దాడి చేసి గాయపరిచారు. రద్దీగా ఉండే రోడ్డులో పట్టపగలే ఈ దోపిడి జరగడం సంచలనంగా మారింది. ఘటనా స్థలనానికి చంపారన్ రేంజ్ డీఐజీ హర్ కిషోర్ రాయ్, ఎస్ఎస్పీ కుమార్ గౌతమ్ భారీ పోలీసు బలగాలతో చేరుకున్నారు. షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా నిందితులను గుర్తించడంతో పాటు వారి కదలికలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన మెరుపు...

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా...

Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!

Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష...