18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Kolkata: క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన ప్రొఫెసర్ కీలక నిర్ణయం.. ఏం చేసిందంటే..!

Date:

పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. అయితే ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. అంతేకాకుండా వర్సిటీ నుంచి సెలవుపై పంపించారు. తాజాగా ప్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Prashanth Karthi : ఆ పాత్ర అందుకే ఒప్పుకున్నా: ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

ప్రభుత్వ ఆధ్వర్యంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT)లో అప్లైడ్ సైకాలజీ విభాగాధిపతి అయిన మహిళా ప్రొఫెసర్.. తన డిపార్ట్‌మెంట్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్‌తో తరగతి గదిలోనే హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వీడియో జనవరి 28న తెగ వైరల్ అయింది. ఇది పెద్ద దుమారం చెలరేగింది. అనంతరం ప్రొఫెసర్‌ను సెలవు పంపించారు. అంతేకాకుండా వర్సిటీ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అయితే వీడియో నెట్టింట పెద్ద దుమారం చెలరేగడంతో మహిళా ప్రొఫెసర్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ మేరకు వర్సిటీ కార్యాలయానికి ఇ-మెయిల్ పంపించారని తెలిపారు. మానసికంగా ఇబ్బందిపడడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విశ్వవిద్యాలయంలో తన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నట్లు ఆమె తెలిపినట్లు ఎంఏకేఏయూటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి పేర్కొన్నారు.

ఈ వీడియోను నాడియా జిల్లాలో ఎంఏకేఏయూటీలోని హరిన్‌ఘాటా క్యాంపస్‌ తరగదిలో చిత్రీకరించారు. అయితే డాక్యుమెంటేషన్ కోసం వీడియో చిత్రకరించినట్లుగా ప్రొఫెసర్ తెలిపారు. అయితే ఒక ప్రొఫెసర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేశారని ఆమె ఆరోపించారు. తన కెరీర్‌ను దెబ్బతీయడానికి.. తనను కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా సహోద్యోగి లీక్ చేశారని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Nara Brahmani: చిన్నప్పుడు బాలయ్యని అపార్ధం చేసుకున్నాం.. నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌‌కే.. లొల్లి తప్పదా?

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా...

Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Disha Salian Case:  దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర...

Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..

ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన...

UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే

ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం...