1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!

Date:

flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కూల్చే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పైలట్లలో ఒకరు మరో పైలట్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘర్షణతో విమానం ఆకాశం నుంచి అనూహ్యంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చివరకు అతికష్టంపై సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఇజ్రాయిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల్లో ఆఫ్-డ్యూటీలో ఉన్న పైలట్ల సహాయొంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.

రక్షించిన భారత పైలట్

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌కు చెందిన పలు మీడియా సంస్థలు విమానాన్ని కాపాడిన పైలట్ భారతదేశానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నాయి. మరికొన్ని న్యూస్ ఏజెన్సీలు భారత సంతతికి చెందిన యూఏఈ పైలట్ అని చెబుతున్నాయి. కో-పైలట్ దాడి చేసినా కెప్టెన్ ప్రతిఘటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు. భారత కెప్టెన్ విమానాన్ని రక్షించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటన జరిగిన సమయంలో 180 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. వీరిలో 150 మంది ఇజ్రాయిలీ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్ని కాపాడిన భారత పైలట్ ఇప్పుడు హీరోగా మారారు.

ఒక్కసారిగా 14 వేల అడుగులు పడిపోయిన ఫ్లైట్..

ఘటన జరిగిన సమయంలో విమానం 30 సెకన్లలో దాదాపుగా 14,000 అడుగులు కిందకు దిగింది. ఈ సమయంలో విమానం నుంచి మొదటి సాధారణ ఎమర్జెన్సీ సిగ్నల్, ఆ తర్వాత ఏదో కుట్ర జరిగిందనే సిగ్నల్ వచ్చింది. దీంతో తొలుత హైజాక్ అనుమానాలు వ్యక్తమయ్యాయి. విమానాన్ని కూల్చడానికి కో-పైలట్ యత్నించినట్లు తెలుస్తోంది. కో-పైలట్ ఒమన్ జాతీయుడని సమాచారం. అమెరికాలో 9/11 దాడుల తరహాలోనే విమానాన్ని కూల్చడానికి కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఉద్రిక్తతల నేపథ్యంలో...

CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..

విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!

Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది....

Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..

క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన...