1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..

Date:

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, తానున ఇప్పుడు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరాచకం, నిరంకుశత్వం పెరిగిందని మమతా ఆరోపించారు. టీఎంసీ నేతలపై వరసగా దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అయితే, బీజేపీ మాత్రం ప్రజల్లో టీఎంసీకి ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శమని చెబుతోంది.

పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తాను ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులపై నిరసనకారులు కోడిగుడ్లతో దాడులు చేస్తున్న సంఘటనలు బెంగాల్‌లో కనిపిస్తున్నాయి. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై గుడ్లు, రాళ్లు విసిరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!

flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న...

CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..

విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!

Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది....

Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..

క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన...