30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..

Date:

విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. విశాఖ, మంగళగిరి తర్వాత విజయవాడలోనూ వేలాది మందికి పట్టాలు ఇవ్వడం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అరవై వేల మందికి పట్టాలు పంపిణీ చేశామని, వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.19 వేల కోట్ల రూపాయలు కాగా, మార్కెట్ విలువ రూ.52 వేల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. సరాసరి 110 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చి, కోటి నుంచి రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తిని పేదలకు అప్పగించామని, అందుకే దీనికి పేదలకు పట్టాభిషేకం అని పేరు పెట్టామని పేర్కొన్నారు.

ఐదేళ్ల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం స్పష్టం చేశారు. మిత్రులు పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమంలో జెట్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఆస్తులను కొల్లగొట్టాలని చూసిందని, తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా పేదల ఆస్తులకు భద్రత కల్పించామని వెన్లడించారు. ఇచ్చిన ఆస్తులు వారసత్వ హక్కు కింద వస్తాయని, వాటిని ఎవరూ అమ్ముకోకుండా భద్రపరుచుకోవాలని సూచించారు.

ఈ సభలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. గోదావరి నీటిని మళ్లించి కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు అందించామని, భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టా, రాయలసీమకు నీటిని మళ్లిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం ద్వారా దక్షిణ రాష్ట్రాల నీటి కొరతను తీరుస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లని, ఉద్యోగుల జీతాలు ఆలస్యమైనా ప్రతి నెలా ఉదయం ఆరు గంటలకే పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తోందని, భవిష్యత్తులో ఏసీ బస్సులను కొనుగోలు చేసి పేదలు అందులోనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!

Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది....

Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..

క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన...

Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!

Meerut Blue Drum Murder: దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన...

Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..

Balochistan: పాకిస్తాన్ సైనికులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) చుక్కలు చూపిస్తోంది....