30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..

Date:

Balochistan: పాకిస్తాన్ సైనికులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) చుక్కలు చూపిస్తోంది. తాజాగా బీఎల్ఏ మహిళ మిలిటెంట్ విభాగం కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ (KAAD) దాడి చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను బీఎల్ఎఫ్ విడుదల చేసింది. ఈ దాడిలో 9 మంది పాకిస్తానీ సైనికులు హతమైనట్లు ప్రకటించింది.

సెప్టెంబర్ 22న బలూచిస్తాన్‌లోని తుర్బత్ సమీపంలోని జుసాక్ ప్రాంతంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) రోడ్డుపై వెళ్తున్న పాక్ సైనిక కాన్వాయ్‌పై దాడి చేసింది. మూడు వాహనాల్లో వెళ్తున్న క్విక్ రెస్పాన్స్ ఫోర్స్(QRF) కాన్వాయ్‌పై మహిళా మిలిటెంట్లు దాడి చేసినట్లు బీఎల్ఎఫ్ చెప్పింది. ఈ దాడిలో ఆరుగురు పాక్ సైనికులు హతమయ్యారని, సెప్టెంబర్ 25న కలాత్ జిల్లా మంగుచర్ ప్రాంతంలో మరో ముగ్గురు పాకిస్తాన్ సైనికుల్ని చంపినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది. బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త కరీమా బలూచ్ పేరుతో బీఎల్ఎఫ్ మహిళా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సైనిక దుస్తులు ధరించిన మహిళలు కాన్వాయ్‌పై అటాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!

Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)...

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక...

Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..

Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా...

HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..

ఎచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో హెచ్‌ఎండీ వైబ్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను...