7
August, 2026

A News 365Times Venture

7
Friday
August, 2026

A News 365Times Venture

AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!

Date:

iQOO Z11: ఐక్యూ (iQOO) నుండి రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11. భారత మార్కెట్లో ఆగస్టు 20, 2026న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన iQOO Z10కు వారసుడిగా ఈ ఫోన్ రానుంది. ఫాస్టర్, స్మార్టర్ విత్ ఏఐ (Faster, Smarter with AI) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

iQOO Z11లో విద్య, రోజువారీ పనులు సులభతరం చేసే పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించనుంది. ఇందులో ప్రధానంగా ఈ AI ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి..

* AI ట్రాన్స్‌క్రిప్షన్ & సమ్మరైజేషన్ – లెక్చర్లు లేదా మీటింగ్‌లలో రికార్డ్ చేసిన ఆడియోను ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌గా మార్చి, ముఖ్యాంశాలను సంక్షిప్తంగా అందిస్తుంది.
* AI ఆధారిత నోట్ మేనేజ్‌మెంట్ – నోట్స్ తయారు చేయడం, డాక్యుమెంట్లు రూపొందించడం, డిజిటల్ ఫైళ్లను సులభంగా నిర్వహించే సదుపాయం.
* మెరుగైన మల్టీటాస్కింగ్ – ఒకేసారి అనేక యాప్‌లను సాఫీగా ఉపయోగించేందుకు ఆప్టిమైజ్ చేసిన సాఫ్ట్‌వేర్.

స్టైలిష్ డిజైన్:

కంపెనీ విడుదల చేసిన టీజర్‌ల ప్రకారం iQOO Z11 ఆకర్షణీయమైన లైట్ గ్రీన్ కలర్‌లో అందుబాటులోకి రానుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, LED లైట్ రింగ్, కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ ఉండనుండగా.. ముందు భాగంలో స్లిమ్ బెజెల్స్, పిల్-షేప్ పంచ్-హోల్ డిస్‌ప్లే వంటి ప్రీమియం డిజైన్ అంశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం కంపెనీ డిజైన్, AI ఫీచర్లు, లాంచ్ తేదీని మాత్రమే ప్రకటించింది. ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఆగస్టు 20న జరిగే లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు. లాంచ్ అనంతరం iQOO Z11ను అమెజాన్ ఇండియాతో పాటు iQOO అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!

విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు...

AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో...