27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..

Date:

అమెరికా వాణిజ్య ప్రతినిధి కొత్త ప్రణాళిక ప్రకారం భారత్‌తో పాటు మరికొన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త టారిఫ్‌లు విధించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. భారత్‌పై 25 శాతం వరకు టారిఫ్‌లు విధించాలని ప్రతిపాదించగా, అత్యధికంగా చైనాపై 40 శాతం వరకు పన్నులు విధించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలపై కూడా 25 శాతం వరకు టారిఫ్‌ల ప్రతిపాదనలు ఉన్నాయి.

వివిధ దేశాలకు ప్రతిపాదించిన రేట్లలో కూడా పలు వ్యత్యాసాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, యూరోపియన్ యూనియన్, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్‌లపై 20 శాతం వరకు, వియత్నాంపై 35 శాతం వరకు, చైనాపై 40 శాతం వరకు టారిఫ్‌లు ప్రతిపాదించారు. అయితే కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లకు గరిష్టంగా 18 శాతం వరకు పరిమితి ఉంటుందని యూఎస్‌టీఆర్ వెల్లడించింది. దక్షిణ కొరియా, తైవాన్, ఈయూ, జపాన్, స్విట్జర్లాండ్‌లకు 15 శాతం రేటు, చైనాకు ఇప్పటికే ఉన్న సుంకాలకు అదనంగా 20 శాతం రేటు పేర్కొన్నారు. బ్రెజిల్‌కు సంబంధించిన ప్రతిపాదిత మార్పులపై 2027 జనవరి 14న విచారణ జరగనుంది.

వాణిజ్య లోటును తగ్గించడం, ప్రధాన భాగస్వామ్య దేశాల్లోని అదనపు పారిశ్రామిక సామర్థ్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సహాయంతో విదేశీ తయారీదారులు తక్కువ ఖర్చుతో వస్తువులు ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడుతున్నారని, దీనివల్ల అమెరికా దేశీయ పరిశ్రమలకు నష్టం వాటిల్లుతోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. పారిశ్రామిక సబ్సిడీలపై అమెరికా జరిపిన సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ ప్రతిపాదనలు రూపొందాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: అత్తారింటి నుంచి అసెంబ్లీకి..! కవిత పోటీపై బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

Off The Record: తెలంగాణ రక్షణసేన చీఫ్.. కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం...

Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..

Bhargavastra: డ్రోన్లు, డ్రోన్ స్వార్మ్(గుంపులుగా వచ్చే డ్రోన్లు)లకు చెక్ పెట్టేలా పూర్తి...

CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?

OTR: వర్గ విభేదాలకు విరామం లేదు.. ఉన్న నేత విషయంలో అసంతృప్తి...