30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!

Date:

Trent Boult: న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ప్రమాదకర బౌలర్‌గా మారుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీలో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ది హండ్రెడ్ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఎంఐ లండన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన ట్రెంట్ బౌల్ట్ మొదటి నుంచే తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్‌స్టో క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా.. బౌల్ట్ వేసిన ఇన్‌స్వింగ్ యార్కర్ నేరుగా లెగ్ స్టంప్‌ను తాకింది. బెయిర్‌స్టో ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినా.. బంతి వేగం, లెంగ్ సరిపోవడంతో బ్యాట్ కూడా తగలలేదు. దీంతో అతడు 7 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

‘బై-బై’ సెలబ్రేషన్:

వికెట్ తీసిన అనంతరం ట్రెంట్ బౌల్ట్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెయిర్‌స్టో వైపు చూస్తూ చేతిని ఊపుతూ ‘బై-బై’ అంటూ సెండ్‌ఆఫ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సెండ్‌ఆఫ్ బెయిర్‌స్టోకు నచ్చలేదు. పెవిలియన్‌కు వెళ్తూ వెనక్కి తిరిగి బౌల్ట్‌తో కొన్ని మాటలు మాట్లాడాడు. దానికి బౌల్ట్ కూడా స్పందించడంతో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం చోటుచేసుకోలేదు. ప్రస్తుత ది హండ్రెడ్ 2026 సీజన్‌లో ట్రెంట్ బౌల్ట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్

OTR: రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తీరు ఒకలా ఉంటే… ఉమ్మడి...

Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..

Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని...

Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్...

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్‌, సరస్‌ మేళాకు భారీ ఏర్పాట్లు

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు...