30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..

Date:

Tamil Nadu:తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఏ కూటమి అధికారంలో వస్తుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే, ఒకటి రెండు అన్నాడీఎంకే అధికారం చేపట్టొచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈసారి తమిళనాడులో సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 92-110 సీట్లు, అన్నాడీఎంకే+బీజేపీ కూటమి 22-32 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.

Read Also: Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..

ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశం ఉండటంతో అన్నాడీఎంకే విజయ్ పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీవీకేతో అన్నాడీఎంకే చర్చలపై దృష్టి సారించింది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం.. విజయ్‌కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 37 శాతం మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ 35 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. యువ ఓటర్లలో విజయ్‌కు బలమైన మద్దతు ఉంది. తొలిసారి ఓటు వేస్తున్న వారు విజయ్‌కు జై కొట్టినట్లు సర్వే వెల్లడించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

వన్ ప్లస్ సంస్థ తన సోదర సంస్థ అయిన రియల్‌మీతో కలిసిపోబోతోంది...

Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..

Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్‌లోని ప్రముఖ పర్యాటక...

Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ...

Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

Kalvakuntla Kavitha New Party: కల్వకుంట్ల కవిత ఇటీవల కొత్త పార్టీని...