1
July, 2026

A News 365Times Venture

1
Wednesday
July, 2026

A News 365Times Venture

SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి

Date:

SSY vs Fixed Deposit: ఒకే సారి వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి.. పిల్లల చదువులు.. వారి పెళ్లిళ్ల కోసం పేరెంట్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తారు.. దానికి అనుగుణంగా పెట్టుబడులు పెడతారు.. అయితే, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రెండూ ప్రముఖ పెట్టుబడి మార్గాలు. అయితే ఏది ఎంచుకోవాలనే విషయంలో ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి.

* సుకన్య సమృద్ధి యోజన కేవలం బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం. దీనిపై ప్రస్తుతం 8.2 శాతం చక్రవడ్డీ లభిస్తుండగా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు, వడ్డీపై పన్ను లేకపోవడం, మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 15 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగించి, 21 సంవత్సరాలకు ఖాతా మెచ్యూర్ అవుతుంది.

* మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకును బట్టి 8 శాతం వరకు వడ్డీ లభించే అవకాశం ఉన్నా, వడ్డీ ఆదాయంపై పన్ను వర్తించవచ్చు. అయితే అవసరమైతే ముందస్తుగా నగదు ఉపసంహరించుకునే సౌలభ్యం FDలో ఉంటుంది.

* దీర్ఘకాలికంగా కుమార్తె చదువు, పెళ్లి వంటి లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ హామీ, అధిక వడ్డీ, పన్ను ప్రయోజనాల కారణంగా SSY మెరుగైన ఎంపికగా పరిగణించవచ్చు. అయితే పెట్టుబడిలో సౌలభ్యం, లిక్విడిటీ కోరుకునే వారికి FD అనుకూలంగా ఉండవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్‌ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం

Pawan Kalyan Meets Devendra Fadnavis: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..

Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ...

Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?

Delhi EV Policy 2026: ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం...