8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..

Date:

భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జింబాబ్వే సిరీస్‌కు ముందు జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. గువాహటిలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశం తర్వాత హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా స్మృతి మంధాన మాజీ కెప్టెన్ గురించి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టు చేశారు. తమ దశాబ్ద కాలపు నాయకత్వంలో హర్మన్‌ప్రీత్ దేశానికి అద్భుత విజయాలను అందించారని మంధాన కొనియాడారు. నవంబర్ 2025లో తొలి వన్డే ప్రపంచ కప్‌తో పాటు 2023, 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిపెట్టడంలో ఆమె పాత్ర గొప్పదని ప్రశంసించారు. ఆట పట్ల ఉన్న మళ్లీ కేవలం ప్రేమ, అభిరుచితోనే ఆడాలని భావిస్తున్నట్లు హర్మన్‌ప్రీత్ తెలిపారు. కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ, ఆమె జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన జట్టులో కొనసాగనున్నారు.

మరోవైపు, గాయంతో జట్టుకు దూరంగా ఉన్న జెమిమా రోడ్రిగ్స్ కూడా హర్మన్‌ప్రీత్ సేవలలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల చివర్లో జింబాబ్వేతో జరిగే దేశీయ టీ20, వన్డే సిరీస్‌ల ద్వారా స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా తన బాధ్యతలను ప్రారంభించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెర్బియా మాజీ అధ్యక్షుడు...

INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?

INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు...

Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!

ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో...

Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా

ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో కీలక...