29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

Date:

Smriti Irani: ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోసాలు జరిగాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన ఓటముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై దాడి చేస్తోందని స్మృతి ఇరానీ అన్నారు . హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని అక్కడ కాంగ్రెస్ ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తుందా? అని అడిగారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు.

13.3 కోట్ల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. మరణించిన వ్యక్తి లేదా ఒకే పేరు రెండుసార్లు ఓటర్ల జాబితాలో ఉన్నప్పుడు, ఆ పేర్లను కాంగ్రెస్ ఎందుకు అలాగే ఉంచాలని కోరుకుంటోందని అడిగారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న వారి ఇళ్ల నుంచి పత్రాలు సేకరించి, వ్యక్తిగతంగా ధృవీకరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిందని కూడా ఆమె పేర్కొన్నారు.కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ స్మృతి ఇరానీ లాహోర్ కాంగ్రెస్ సమావేశం, ఏఓ హ్యూమ్, బ్రిటిష్ పాలన గురించి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ను విమర్శించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన...

TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..

ఉద్యోగం చేస్తున్న డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థుల కోసం లేటరల్ ఎంట్రీ...

Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..

హానర్ సంస్థ తన కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా ‘హానర్...