24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..

Date:

మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం డెబిట్ కార్డు ఉండి, దాన్ని తరచుగా ఉపయోగించకపోయినా ఛార్జీలు పడే అవకాశం ఉంది. చాలా మంది కార్డును వాడకపోతే ఎలాంటి ఫీజులు ఉండవని భావిస్తుంటారు, కానీ ఇది సరికాదు. ఎస్‌బీఐ నిబంధనల ప్రకారం డెబిట్ కార్డు తీసుకున్న రెండో సంవత్సరం ప్రారంభం నుంచి వార్షిక మెయింటెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి.

ఈ ఛార్జీ ఎంత ఉంటుందనేది మీ కార్డు రకం, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ వంటి సాధారణ కార్డులకు ఏటా రూ. 200 నుంచి రూ. 250 వరకు జీఎస్టీతో కలిపి ఛార్జీ వసూలు చేస్తారు. అదే ప్లాటినమ్, గ్లోబల్ గోల్డ్, మాస్టర్‌కార్డ్ వరల్డ్ లేదా వీసా ఇన్ఫినిట్ వంటి ప్రీమియం వేరియంట్లైతే ఈ ఫీజు రూ. 300 నుంచి రూ. 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలే కాకుండా, కార్డు రీప్లేస్‌మెంట్ చేసుకోవాలన్నా, విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినా, ఏటీఎంలో కేవలం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా అదనంగా జీఎస్టీతో కూడిన ఛార్జీలు కట్ అవుతాయి.

ఉదాహరణకు అంతర్జాతీయ ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రా చేస్తే కనీస రుసుముతో పాటు లావాదేవీ మొత్తంలో నిర్దిష్ట శాతం ఛార్జీ కింద మినహాయించుకుంటారు. ఎన్జ్-పే, ట్రావెల్ కార్డ్స్‌కు కూడా ప్రత్యేకమైన జారీ, రీలోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి ఎస్‌బీఐ కస్టమర్లు తమ దగ్గర ఏ రకమైన డెబిట్ కార్డు ఉందనేది పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. కార్డును రెగ్యులర్‌గా వాడకపోయినా ఖాతా నుంచి ఈ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gautam Gambhir: సంజు శాంసన్‌ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..

ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్...

OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?

OTR: ఆ టీడీపీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదా? ఏం చేయాలో...

Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?

Story Board: దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్...

ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్...