3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

Date:

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, రవితేజ వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ వేడుకలో అందరి కళ్ళు నాగచైతన్య సమంతలపైనే నిలిచాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా ఈవెంట్‌లో కానీ, కుటుంబ వేడుకలో కానీ పాల్గొనలేదు. కానీ ఈ రిసెప్షన్‌లో ఇద్దరూ తమ భాగస్వాములతో కలిసి కనిపించడం విశేషం.

నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ, తల్లిదండ్రులు నాగార్జున-అమలతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. ఆ కొద్దిసేపటికే సమంత కూడా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రిసెప్షన్‌కు రావడంతో మీడియా కెమెరాలన్నీ అటే మళ్లాయి. వివాదాలు, విడాకుల తర్వాత ఇద్దరూ రెండో పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ బంధానికి గుర్తుగా వేయించుకున్న టాటూలను తొలగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సమంత తన మెడపై ఉన్న ‘YMC’ (ఏమాయ చేశావే) టాటూను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం.

తమ కెరీర్‌కు, ప్రేమ బంధానికి పునాది వేసిన ‘ఏమాయ చేశావే’ సినిమాపై గౌరవంతోనే సమంత ఆ టాటూను ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో గొడవల తర్వాత విడిపోయి, ప్రస్తుతం వేర్వేరు జీవితాల్లో స్థిరపడిన ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..

West Bengal Elections: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు...

AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!

తమిళ సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, నటీనటుల పారితోషికాలు...

Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం...