11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!

Date:

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత పౌర విమానయాన రంగంలో రష్యా తన స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్(UAC) భారత విమానయాన సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ డీల్‌లో మొత్తం 105 డొమెస్టిక్ ప్యాసింజర్ విమానాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా IL-114-300 టర్బోప్రాప్ విమానాల కొనుగోళ్లు ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించిన పలు ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని రష్యా భావిస్తోంది.

పిన్నాకిల్ ఎయిర్‌కు 50 విమానాలు, ఎయిర్ కేరళకు 20 విమానాలు, స్లీక్ ఏవియేషన్ 35 విమానాలు అందించాలని డీల్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కలిపితే 105 విమానాల వరకు ప్రతిపాదిత డీల్‌లో అమ్మాలని రష్యా భావిస్తోంది. చిన్న విమానాశ్రయాలు, తక్కువ దూరం ప్రాంతీయ మార్గాల్లో ఈ విమానాలను ఉపయోగించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, విమానాల విక్రయాలతో పాటు భారత్‌లోనే విమానాల తయారీకి రష్యా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా SJ-100 ప్రాంతీయ జెట్ ఉత్పత్తిని భారత్‌లో స్థానికీకరించే ప్రాజెక్టుపై UAC, హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(HAL) కలిసి పనిచేస్తున్నాయి. SJ-100 ఉత్పత్తికి సంబంధించిన లైసెన్సింగ్ ఒప్పందం ఇప్పటికే 80 శాతానికి పైగా ఖరారైనట్లు తెలుస్తోంది.

2025లో HAL, UAC మధ్య SJ-100 ఉత్పత్తికి సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశంలో ఈ విమానాలను తయారు చేయడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు దేశీయ సివిల్ ఏవియేషన్ తయారీ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌లో ఏడాదికి 20 నుంచి 40 SJ-100 విమానాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై...

Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్‌ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?

2001 సెప్టెంబర్ 11, అమెరికన్ల జీవితాల్లో ఒక పీడకల. అంతేకాదు ప్రపంచమంతా...

IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలో...

Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్‌ ఢీ.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.....