16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!

Date:

నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన శైలిలో దూసుకుపోయే హరోయిన్ రోజా, బుల్లితెరపై కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. కానీ చాలా రోజులుగా ఆమె ఎలాంటి షో లలో పాల్గోన్నడంలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన హోమ్ అయిన బుల్లితెరపైకి మళ్ళీ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగు వేదికగా ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ (The Family Assembly) అనే ఒక సరికొత్త ఫన్-ఫిల్డ్ రియాలిటీ షోతో ఆమె అలరించబోతున్నారు. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!

అందులో రోజా ఒక సింహాసనంపై కూర్చుని తన పాత ‘జబర్దస్త్’ మేనరిజమ్స్‌తో కనిపిస్తున్నారు. “Unlimited Fun, Unfiltered Roja” అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఈ షోలో రోజా మళ్ళీ తన మార్క్ పంచులు, నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమనిపిస్తోంది. ‘అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీ స్టైల్‌లో ఆమె చేసే హంగామా ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కాగా ఈ ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు, జీ5 (ZEE5) ఓటీటీలో ఈ షో గ్రాండ్ లాంచ్ కాబోతోంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడపడానికి ఇదొక పక్కా ఎంటర్‌టైన్మెంట్ షో. మొత్తనికి రోజ పాత గ్లామర్ మళ్ళీ బుల్లితెరపై చూడబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..

Lenskart: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ మహిళల్ని...

MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

MLA Adimulam: తిరుపతి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపేలా సత్యవేడు...

Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో...

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు...