16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..

Date:

Lenskart: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ముస్లిం లీమ్ లీడర్లు చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టెక్ కంపెనీలో ‘‘కార్పొరేట్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ నడుస్తోందని బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే మహిళ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Palli Chattambi Telugu Review: పళ్లి చట్టంబి తెలుగు రివ్యూ

ఓ వైపు ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సమయంలోనే లెన్స్‌కార్ట్ డ్రెస్ కోడ్ పాలసీ సంబంధించిన ఒక పేపర్ లీక్ అయింది. అయితే, ఈ వ్యవహారంపై లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు ఒక వివరణ జారీ చేయాల్సి వచ్చింది. ఈ పేపర్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కళ్లద్దాల కంపెనీ తన కార్యాలయంలో ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చింది. కానీ బొట్టు, తిలకం, జంధ్యం ధరించడాన్ని నిషేధించింది.

హిజాబ్‌కు అనుమతి ఇస్తూ బొట్టును వ్యతిరేకించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిందీలు, తిలకాలతో సహా ఏ రూపంలోనైనా మతపరమైన వ్యక్తీకరణపై లెన్స్‌కార్ట్‌లో ఎలాంటి ఆంక్షలు లేవని బన్సల్ అన్నారు. కంపెనీ తన మార్గదర్శకాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. “భారతదేశం వ్యాప్తంగా మాకు వేలాది మంది టీమ్ సభ్యులు ఉన్నారు, వారు ప్రతిరోజూ మా స్టోర్లలో తమ మతాన్ని, సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తారు. వారే లెన్స్‌కార్ట్.”

ఈ వివాదంపై లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. లీకైన పేపర్ ప్రస్తుత తమ మార్గదర్శకాలను ప్రతిబింబించడం లేదని స్పష్టం చేశారు. ఈ పత్రం తప్పుగా ఉందని చెప్పారు. వైరల్ అవుతున్న పేపర్ ప్రకారం.. హిజాబ్ ధరించడానికి అనుమతి ఇస్తున్నప్పటికీ, తలపాగా, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచకూడదని, స్టోర్‌లో బురఖాలు ధరించడం నిషేధించింది. అలాగే బొట్టు, క్లచ్‌లకు కూడా అనుమతి లేదని ఇందులో ఉంది. మతపరమైన దారాలు, మణికట్టుకు పట్టీలను ఆఫీస్‌కు వచ్చే ముందే తీసేయాలని అని అందులో ఉంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ...

Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!

నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన శైలిలో దూసుకుపోయే హరోయిన్ రోజా, బుల్లితెరపై...

MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

MLA Adimulam: తిరుపతి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపేలా సత్యవేడు...

Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో...