3
November, 2026

A News 365Times Venture

3
Tuesday
November, 2026

A News 365Times Venture

Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!

Date:

Rahul Gandhi: ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్ 1 ఆదివారం జరగబోయే భారీ బహిరంగ సభకు ముందు రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో అన్ని దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయించిందని ఆరోపించారు. వ్యాపారులకు నష్టం కలిగిస్తుంది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఈ నిరసనల కోసం ఇక్కడికి జనాలు ఇక్కడికి వచ్చినప్పుడు షాపింగ్ చేయాలని మేము అందరికీ చెప్పాం. కానీ కన్నాట్‌ప్లేస్‌‌కు వస్తున్న సమయంలో బీజేపీ అన్ని దుకాణాలను బలవంతంగా మూసివేయించిందని మాకు తెలిసింది. వ్యాపారులకు ఎవరు నష్టం చేస్తున్నారు? అది ఎలా జరుగుతోంది? అనే విషయం మీరు తెలుసుకోవాలి’’ అని అన్నారు.

దీనికి ముందు శనివారం ఎక్స్‌లో ఒక పోస్టులో.. ఢిల్లీకి వచ్చే ప్రజలు స్థానిక వ్యాపారులకు మద్దతుగా దుకాణాల్లో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ పండుగల సమయం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే లక్షలాది మంది చిన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేస్తే స్థానిక వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ప్రతిపక్షాల ర్యాలీ వల్ల వ్యాపారులకు నష్టం జరుగుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాహుల్ గాంధీ గతంలో ఆరోపించారు.

ఇదిలా ఉంటే, ఇండియా కూటమి నిర్వహిస్తున్న మెగా ర్యాలీ కారణంగా ఢిల్లీ వ్యాపార వర్గానికి చాలా సంక్షోభం ఏర్పడుతోందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆదివారం హెచ్చరించింది. ర్యాలీ జరిగే ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడే అవకాశం ఉందని, అలాగే దాదాపు 80 శాతం వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ర్యాలీ వల్ల 10 కిలోమీటర్ల పరిధిలో రవాణా, సరుకుల తరలింపునకు అంతరాయం కలగవచ్చని వెల్లడించింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి నాలుగోసారి సీటీఐ లేఖ రాసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?

OTR: పోలింగ్‌ పూర్తయిపోయి అట్టా…. బ్యాలెట్‌ బాక్స్‌లకు సీల్‌ వేశారో లేదో…....

OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం

OTR: కమలం పార్టీ తెలంగాణ కదనరంగంలోకి దూకినట్టేనా…? మిషన్‌ తెలంగాణ మొదలైపోయినట్టేనా?...

AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన...

Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెడ్డన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో...