10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Date:

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెర్బియా మాజీ అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోడీపై ప్రశంసలు కురిపించిన ఆయన, ఇదే సమయంలో మోడీని బలహీనపరిచేందుకు, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మోడీ నాయకత్వంతో భారత్ అంతర్జాతీయ వేదికపై కీలక శక్తిగా ఎదిగిందని అన్నారు. ఓ పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వుచిచ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దేశానికి సేవలందిస్తూ 25 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారని ప్రశంసించారు.

‘‘నరేంద్ర మోడీ వంటి నాయకుడిని బలహీన పరిచేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ భారత్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మహాత్మా గాంధీ బోధనలను అనుసరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. మోడీ కారణంగానే ప్రపంచవేదికపై భారత ప్రాధాన్యత పెరిగిందని వుచిచ్ పేర్కొన్నారు. భారత్ ఒక గొప్ప శక్తిగా ఎదిగిందని, మోడీ ఎన్నో గొప్ప పనులు చేశారని, అయినప్పటికీ ఆయన విఫలమయ్యారని, ఆయనకు ఏమీ తెలియదని చెప్పడం ద్వారా ఆయనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే, మోడీని ఎవరు బలహీనపరుస్తున్నారో, ఆ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలను ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను బీజేపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి. ప్రపంచ నాయకులు మోడీ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే అన్నీ అర్థమవుతున్నాయి, మోడీ నాయకత్వంలో భారత్ ఎదుగుతోందని, దీనిని ప్రపంచం గమనిస్తోందని బీజేపీ పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్న ఈ సమయంలో వుచిచ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు

ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎన్నికల...

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు (అక్టోబర్...

Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత

Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ గురువారం వరుస పేలుళ్లతో...

Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....