14
June, 2026

A News 365Times Venture

14
Sunday
June, 2026

A News 365Times Venture

Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..

Date:

Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్‌హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృ‌ష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

జీ7 సదస్సులో హార్ముజ్ జలసంధి భద్రతకు సంబంధించి ప్రధాన చర్చాంశంగా మారనుంది. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపుపై ట్రంప్ మిత్రదేశాలతో చర్చించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సహకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం, ఇరాన్ అమెరికా మద్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం కుదిరితే ప్రస్తుత సంక్షోభానికి తెరపడుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి...

Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..

ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్...

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ.. కానీ అత్యంత అపార్థం చేసుకున్న...