3
July, 2026

A News 365Times Venture

3
Friday
July, 2026

A News 365Times Venture

Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!

Date:

Jeans Cleaning Tips: జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండే అత్యంత ప్రజాదరణ పొందిన దుస్తుల్లో ఒకటి. అయితే చాలామంది ప్రతి సారి వేసుకున్న తర్వాత జీన్స్‌ను వాషింగ్ మెషీన్‌లో ఉతకడం అలవాటుగా మార్చుకుంటారు. ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇదే జీన్స్ త్వరగా పాడవడానికి, రంగు వెలిసిపోవడానికి ప్రధాన కారణం. సరైన పద్ధతిలో ఉతికితే డెనిమ్ జీన్స్‌ను చాలా సంవత్సరాల పాటు కొత్తదానిలా ఉపయోగించుకోవచ్చు.

జీన్స్‌ను ప్రతి సారి ఉతకాల్సిన అవసరం లేదా..?

నిపుణులు సూచిస్తున్న ’10-వేర్ రూల్’ ప్రకారం, జీన్స్‌ను ప్రతి సారి ఉతకాల్సిన అవసరం లేదు. అవి ఎక్కువగా మురికిగా మారినా లేదా దుర్వాసన వచ్చినప్పుడే ఉతకడం మంచిది. సాధారణంగా 10 సార్లు ధరించిన తర్వాత ఉతకడం వల్ల జీన్స్ రంగు, ఆకారం, నాణ్యత ఎక్కువకాలం అలాగే ఉంటాయి.

వాషింగ్‌ మెషీన్‌లో ఉతికితే ఇది తప్పనిసరి..

మెషీన్‌లో ఉతికేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జీన్స్‌ను ఎప్పుడూ లోపలి వైపుకు తిప్పి ఉతకాలి. దీంతో బయటి భాగం రాపిడి నుంచి రక్షణ పొందుతుంది. అలాగే చల్లటి నీటితో, ‘జెంటిల్’ లేదా ‘డెలికేట్’ వాష్ మోడ్‌లో ఉతకడం వల్ల బట్ట కుంచించుకుపోకుండా, రంగు వెలిసిపోకుండా ఉంటుంది.

డ్రైయర్‌తో జీన్స్‌కు ముప్పు..!

చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు డ్రైయర్‌లో జీన్స్‌ను ఆరబెట్టడం. అధిక వేడి వల్ల డెనిమ్ ఫ్యాబ్రిక్ బలహీనపడి త్వరగా చిరిగే అవకాశం ఉంటుంది. అందుకే జీన్స్‌ను గాలి బాగా ప్రసరించే నీడ ప్రాంతంలో సహజంగా ఆరబెట్టడం ఉత్తమం. మొత్తంగా జీన్స్‌కు స్వల్పంగా దుర్వాసన వస్తే వెంటనే ఉతకాల్సిన అవసరం లేదు. కొంతసేపు ఆరుబయట గాలిలో ఉంచితే చాలావరకు వాసన తగ్గుతుంది. ఒకవేళ చిన్న మరక ఉంటే మొత్తం జీన్స్‌ను ఉతకకుండా, ఆ భాగాన్ని మాత్రమే శుభ్రం చేయడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జీన్స్ ఎక్కువకాలం కొత్తదానిలా కనిపిస్తుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్‌ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి

Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో...

WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన

WhatsApp Username Feature: వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై...

Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Schools and Colleges Closed: భారీ వర్షాలు మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో...

Congress vs BRS: తెలంగాణ భవన్‌ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్‌ రావును అడ్డుకున్న పోలీసులు!

Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి...