26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!

Date:

Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే వెస్ట్రన్ మీడియాకు చాలా బాగా తెలుసు. ఆయనను ప్రశ్నలు అడిగి తన్నించుకోవడం ఎందుకు అని ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అలాంటిది పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పాకస్తాన్ జర్నలిస్ట్ అకస్మాత్తుగా లేచి..‘‘ భారత్ పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుంది? పాకిస్తాన్‌లో పరోక్ష ఉగ్రవాదానికి మీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుందో చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.

దీనికి జైశంకర్ తనదైన స్టైల్‌లో స్పందిస్తూ.. ‘‘ఒక ఉగ్రవాద దేశం నన్నే ఈ ప్రశ్న అడుగుతోంది’’ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో చాలాసార్లు ఉక్రెయిన్ యుద్ధం, భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై వెస్ట్రన్ మీడియా జర్నలిస్టులు జైశంకర్‌ను ప్రశ్నించిన క్రమంలో ఇలాంటి సమాధానాలతో జైశంకర్ వారి నోర్లు మూయించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ...

Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు

అమెరికాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన కొనసాగుతోంది. ట్రంప్ దంపతులు దగ్గరుండి...

OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?

OTR:  పార్టీ పవర్‌లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే...

PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని

ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి...