10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం

Date:

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ప్రపంచ దేశాలు ఆసక్తి నెలకొంది. అయితే, ఈ పర్యటన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా ఇచ్చిన విందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెనకాల వెయిట్రెస్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి గురించి చర్చ మొదలైంది. నిజానికి వెయిటర్ కాదని, చైనా సైన్యంలో సీనియర్ అధికారి మేజర్ చెంగ్ చెంగ్ అని బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. ఆమె చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు అని, పీఎల్ఏ ఆన్ గార్డ్ సెరిమోనియల్ బ్రిగేడ్ బెటాలియన్ కమాండర్ అని పేర్కొన్నారు. ఆమె తన యూనిఫాం కింద గన్ లేదా మరేదైనా దాచి ఉంచే అవకాశం ఉందని జెంగ్ ఆరోపించారు.

చెంగ్ చెంగ్ చైనా ఆర్మీలో కీలక వ్యక్తి. ఆమె 1986 డిసెంబర్‌లో షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని వీఫాంగ్ లో జన్మించారు. 2004లో 18 ఏళ్ల వయసులో చైనా ఆర్మీలో చేరింది. 2008లో 60వ జాతీయ దినోత్సవ పెరేడ్‌‌కు ఎంపికయ్యారు. 2014 నుండి, ఆమె మహిళా విభాగానికి కమాండర్‌గా ఉన్నారు. ఆమె 2015 రెండవ ప్రపంచ యుద్ధ విజయ పరేడ్‌లో నాయకత్వం వహించారు. చెంగ్ చెంగ్ చైనా మొట్టమొదటి మహిళా ఆనర్ గార్డ్ కమాండర్‌గా ఫేమస్ అయ్యారు. 2018 నుంచి ఆమె వరసగా రెండుసార్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

అయితే జెన్నిఫర్ జెంగ్ చేసిన ఆరోపణలపై చైనా ఇంకా స్పందించలేదు. జెంగ్ గతంలో కూడా చైనాపై చాలా ఆరోపణలు చేశారు. 2023లో ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ప్రమేయం ఉందని ఆరోపించారు. తాజాగా ట్రంప్ పర్యటనలో చైనా యూఎస్ నాయకులు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలపై రహస్యంగా గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!

Ceiling Fan: వేసవికాలంలో ఇంట్లో చల్లదనాన్ని అందించే ప్రధానమైన వాటిలో సీలింగ్...

Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు...

ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని...