Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు...
దశాబ్దాలుగా ప్రపంచం ఇజ్రాయెల్ అణ్వాయుధాల గురించి ఒక వింతైన మౌనాన్ని పాటిస్తోంది. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ ఆ దేశం మాత్రం దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు, అలాగని లేవని...
ఇరాన్ దేశం తన చరిత్రలోనే అత్యంత గరిష్ట విలువ కలిగిన ’10 మిలియన్ రియల్’ బ్యాంక్ నోటును తాజాగా చలామణిలోకి తీసుకువచ్చింది. అక్షరాలా కోటి రియల్స్ అన్నమాట. వినడానికి ఇది చాలా పెద్ద...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి...
రెడ్‌మి తన 2026 స్మార్ట్ టీవీ లైనప్‌ను చైనాలో విడుదల చేసింది. ఇందులో ప్రీమియం నుండి మిడ్-రేంజ్ మోడళ్ల వరకు అనేక కొత్త మోడళ్లు ఉన్నాయి. అయితే, ఈ లైనప్‌లో అతిపెద్ద అట్రాక్షన్...