Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, చర్చలకు ముందు యథావిధిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది....
NTV Daily Astrology as on 18th April 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?...
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఈ బిల్లు ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. 2029...
Reed Hastings: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వినోదాన్ని చేరువ చేసిన నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలతో ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆ తర్వాత...