10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్‌స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు

Date:

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నోరు విప్పారు. హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు స్వచ్ఛందంగా హాజరయ్యార. రహస్యంగా జరిగిన విచారణలో ఎప్‌స్టీన్ కలవడం తీవ్రమైన పొరపాటుగా పేర్కొన్నారు. అయినా కూడా తానెవరినీ ఎప్పుడూ వేధించలేదని చెప్పకొచ్చారు. ఈ సందర్భంగా అమెరికా చట్టసభ సభ్యుల నుంచి సూటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ ఖండించారు.

తన సాక్ష్యం దర్యాప్తు చేయడానికి, బాధితులకు న్యాయం అందించడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎప్‌స్టీన్‌ను అస్సలు కలవకూడదని అంగీకరించారు. ఎప్‌స్టీన్ ఏదైనా నేర కార్యకలాపంలో పాలుపంచుకున్నాడనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్ కేసు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయా దేశాలకు చెందిన అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అనంతరం జైల్లో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బయటపెట్టింది. ఇందులో అనేక మంది కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బిల్ గేట్స్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రష్యా అమ్మాయిలను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?

Story Board: వర్షాకాలం వస్తే చాలు.. హైదరాబాద్‌ ఆగమాగం అవుతోంది. అందుకే...

Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!

Congress-TMC Merger: బెంగాల్ రాజకీయ పరిణామాలు, భారత రాజకీయలో కీలక మార్పులు...

Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?

Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!

Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం...