31
August, 2026

A News 365Times Venture

31
Monday
August, 2026

A News 365Times Venture

Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!

Date:

Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్ నడుస్తోంది. చైనా నుంచి 20 J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఖరారైతే, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ తమ దళాన్ని పూర్తిగా ఆధునీకీకరించుకోవడం, వాయుదళ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసమే చైనా నుంచి ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం సిద్ధమవుతోంది.

ముఖ్యంగా 2025 మేలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ తయారీ జే-10 యుద్ధ విమానాల పనితీరు కూడా బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ 20 విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందం రూపుదాలిస్తే పాత తరానికి చెందిన యుద్ధ విమానాల స్థానంలో ఆధునిక మల్టీ రోల్ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టినట్టు అవుతుంది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ తన జె-10 విమానాలు చాలా బాగా లక్ష్యాలను ఛేదించినట్లు చెప్పుకొచ్చాయి. చైనీస్ మీడియా కూడా ఇదే కథనాన్ని ప్రచురించింది. అయితే, పాకిస్తాన్ తన వాదనలకు మాత్రం రుజువులు చూపించలేకపోయింది. భారత యుద్ధ విమానాలను జె-10 టార్గెట్ చేసిందనే వార్తల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే, పాక్ ఈ యుద్ధ విమానాలు ఉపయోగిస్తోంది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వీటిని కొనుగోలు చేస్తే దక్షిణాసియా దేశాల్లో చైనా ఆయుధ విక్రయాలు విస్తరించినట్లు అవుతుంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..

Pak Spy Network Busted: పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఇంటర్ సర్వీస్...

Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..

Reservation row: రిజర్వేషన్ వివాదం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మంత్రుల...

Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ

ప్రధాని మోడీ ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం...