17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..

Date:

AP Government: భవన యజమానులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పొందాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, భవన నిర్మాణ అనుమతి సమయంలో తనఖా పెట్టిన ఆస్తులను విడుదల చేసే ప్రక్రియను కూడా సులభతరం చేయనుంది.
ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానం ద్వారా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన ప్రక్రియను సరళీకృతం చేయనున్నారు. దీనివల్ల భవన యజమానులకు సంబంధిత అనుమతులు పొందడంలో మరింత వెసులుబాటు కలగనుంది.

భవన నిర్మాణ అనుమతి సమయంలో తనఖా పెట్టిన ఆస్తుల విడుదల ప్రక్రియలోనూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా కొత్త విధానాన్ని రూపొందించింది. దీంతో తనఖా ఆస్తుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారనుంది. భవన యజమానులకు ఇబ్బందులు తగ్గించి, మున్సిపల్ సేవలను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే, కొత్త విధానం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, ఇతర నిబంధనల వివరాలు ఉత్తర్వుల ప్రకారం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్

AP High Court: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో...

Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?

Off The Record: విజయనగరం టీడీపీ మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం...

Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..

Pakistan: విదేశీ రుణాలు, సౌదీ డబ్బులు, అమెరికా డాలర్లపై ఆధారపడే పాకిస్తాన్,...

Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..

తెలంగాణలో నూతన బార్ల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది....