20
October, 2026

A News 365Times Venture

20
Tuesday
October, 2026

A News 365Times Venture

WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!

Date:

WPL 2027 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న సాయంత్రం 5:30 గంటలకు కేరళలోని కొచ్చిలో ఈ వేలం జరగనున్నట్లు ఆఫీసియల్గా పేర్కొన్నారు. ఈ వేలంలో ఫ్రాంచైజీల వద్ద ఖాళీగా ఉన్న 27 స్థానాలకు మొత్తం 146 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఈ జాబితాలో 119 మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 22 మంది క్యాప్డ్, 97 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. భారతీయుల కోసం మొత్తం 20 స్థానాలు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు 27 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 14 మంది క్యాప్డ్, 13 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఏడు విదేశీ ప్లేయర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ జాబితాలో అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ప్లేయర్లు కూడా ఉన్నారు. వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. సోఫియా డంక్లీ, సోఫీ మోలినెక్స్ అత్యధిక బేస్ ప్రైస్‌తో జాబితాలో ఉన్నారు. ఇక కమలిని, కిరణ్ నవ్‌గిరే, హీథర్ గ్రాహమ్, జెస్ జొనాసెన్ రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నారు. మరో 30 మంది ప్లేయర్లు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌ను ఎంచుకున్నారు.

WPL 2027 వేలం ఈ సైకిల్‌లో తొలి మినీ యాక్షన్ కానుంది. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన మెగా వేలం తర్వాత ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించుకున్నాయి. సెప్టెంబర్‌లోనే ఆయా జట్లు తమ రిటెన్షన్స్, రిలీజ్‌లను ఖరారు చేసుకుని మినీ వేలానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ముంబైలో రెండు, బెంగళూరులో ఒకటి, న్యూఢిల్లీలో ఒకటి చొప్పున WPL వేలాలు జరిగాయి. ఇప్పుడు 2027 వేలం కొచ్చి వేదికగా జరగనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!

Chinmay Sutar: రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్‌లో మిజోరం బ్యాటర్...

Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

Asian Para Games: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో...

29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..

Renault Duster Hybrid E-Tech 160 Launched: రెనాల్ట్ ఇండియా (Renault...