25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Date:

* IPL 2026: ఇవాళ రాజస్థాన్‌ వర్సెస్‌ లక్నో.. రాత్రి 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా మ్యాచ్

* బెంగాల్‌: సువేందు అధికారి PA హత్య కేసులో కీలక పురోగతి.. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను యూపీలో అదుపులో తీసుకున్న సీబీఐ.. ఇవాళ కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపర్చనున్న సీబీఐ

* ఇవాళ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన.. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్య్సకార సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. చంద్రబాబు.. రేపు బెంగుళూరు కు సీఎం చంద్రబాబు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం.

* హైదరాబాద్‌: ఉదయం 11 గంటలకు MCHRDకి సీఎం రేవంత్‌ రెడ్డి… దేవాలయాల అభివృద్ధి, హ్యామ్‌ రోడ్లపై సీఎం సమీక్ష.. సాయంత్రం పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం

* ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇవాళ, రేపు ఢిల్లీలోనే భట్టి.. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. ఉదయం 10.30 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌పై సమావేశం

* కాకినాడ: నేడు తాళ్లూరు పంప్ హౌస్ మరమ్మతులు కి శంకుస్థాపన.. ఇటీవల మరమ్మతులు కి 52 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. రిపేర్లు పూర్తి అయితే దాదాపు 31 వేలు ఎకరాలు కి సాగు నీరు సకాలంలో అందుతుందని తెలిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు

* అమరావతి: నేటి నుంచి మూడు రోజుల పాటు శాసన వ్యవస్థ అధికారులు,సిబ్బంది శిక్షణా తరగతులు.. ప్రైడ్,లోక్ సభ సచివాలయం సహకారంతో శిక్షణా తరగతులు. చట్టాల రూపకల్పన,ప్రయివేటు సభ్యులు బిల్లులు,తీర్మానాలు..జీరో అవర్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సభ్యుల కోసం పరిశోధన సమాచారం పై శిక్షణ.

* సంగారెడ్డి: నేడు పటాన్ చెరు నియోజకవర్గంలో మంత్రులు డెమోదర రాజనర్సింహ, వివేక్ ల పర్యటన.. ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో 83 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!

Wednesday Horoscope 24 June 2026: మకర రాశి వారికి ఉద్యోగ...

France: మ్యూజిక్ ఫెస్టివల్‌లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..

France: ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ‘ఫేట్ డి...

Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!

Pesara Payasam: తీపి తినాలనిపించినప్పుడు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు...