12
May, 2026

A News 365Times Venture

12
Tuesday
May, 2026

A News 365Times Venture

Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..

Date:

Watermelon: ఛత్తీస్‌గఢ్‌లోని ఘుర్ కోట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాలు తిన్న కొన్ని గంటల్లోనే ఐదుగురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించగా, నలుగురు పరిస్థితి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఇలా జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read Also: AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!

ఛత్తీస్‌గఢ్ జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక పెళ్లి వేడుక తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే పిల్లలు వాంతులు చేసుకోవడం, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం కుటుంబీకులు ఆందోళన చెందారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించే లోపే 15 ఏళ్ల అఖిలేష్ ధీవర్ స్పృ‌హ కోల్పోయాడు. కొద్దిసేపటికే వైద్యులు అతను మరణించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై స్థానిక జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. కలెక్టర్ జన్మేజయ్ మహోబే ఈ సంఘటను సుమోటోగా స్వీకరించారు. అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. పిల్లలు తిన్న పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. వీటిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. చికిత్స పొందుతున్న నలుగురు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..

Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య కంచె వేయడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు భూమిని...

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. రెండో రోజు కూడా...

Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!

Assam CM Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత...