30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Virat Kohli: వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..

Date:

భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించాడు. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 15,000 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోని రెండో ఆటగాడిగా, అలాగే ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ, అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన ఫోర్ బాది కేవలం 47 బంతుల్లోనే తన వ్యక్తిగత పరుగులను 15,002కి చేర్చుకున్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ రికార్డును కలిగి ఉండగా, ఇప్పుడు ఆ సరసన విరాట్ కోహ్లీ కూడా చేరాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 315 వన్డేల్లోనే 15,000 పరుగుల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇన్నింగ్స్‌ల పరంగా సచిన్ 377 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, కోహ్లీ కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. అంతేకాకుండా బంతుల పరంగా చూసినా సచిన్ 17,528 బంతులు ఆడగా, కోహ్లీ కేవలం 15,950 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేవలం వన్డేల్లోనే కాకుండా, స్వదేశంలో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ రికార్డుకు కూడా కోహ్లీ చేరువగా వెళ్లాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి

OTR: ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి పొరుగింటి పుల్లకూర విపరీతంగా నచ్చేస్తోందట. సొంత...

OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్

OTR: రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తీరు ఒకలా ఉంటే… ఉమ్మడి...

Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..

Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని...

Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్...