18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

Date:

Venkatesh: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘డెకాయిట్’ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ చిత్ర యూనిట్‌ను ఉత్సాహపరుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. నిజంగా ఈ ఈవెంట్‌కు సుప్రియ కోసం రాలేదు, నాకు ఇష్టమైన సురేంద్ర మామయ్య కోసం వచ్చాను అని అన్నారు. అడివి శేష్‌ను తాను ‘పంజా’ సినిమా నుంచే గమనిస్తున్నానని చెప్పారు. అప్పుడే అతను ఒక మంచి నటుడు అవుతాడని తనకు తెలుసని, ప్రతి సినిమాతో అతను తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడని ప్రశంసించారు. శేష్ మరిన్ని బ్లాక్‌బస్టర్లు సాధించాలని, ‘డకాయిట్’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.

READ ALSO: Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. ఆమె ముఖంలో అద్భుతమైన హావభావాలు ఉంటాయని కొనియాడారు. ఆమె ఈ సినిమాలో భాగమవ్వడం చిత్రానికి పెద్ద ప్లస్ అని, ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన సుప్రియ యార్లగడ్డను వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి టీమ్‌తో డిసిప్లిన్డ్‌గా ఈ సినిమాను రూపొందించారని, ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇచ్చే సినిమాగా ‘డెకాయిట్’ నిలుస్తుందని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అడివి శేష్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా ‘డెకాయిట్’ నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

READ ALSO: Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Regina Cassandra: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి...

Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి...

Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్...

Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..

Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది....