28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా

Date:

జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ ను టోటల్‌గా ఛేంజ్ చేసింది స్వామిరారా, కార్తీకేయ. ఈ సినిమాల హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్‌ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. 18 పేజెస్ డీసెంట్ మూవీగా నిలవగా.. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్స్ తెచ్చుకున్నాయి. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో రాబోతున్నాడు.

స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. వారియర్ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాడట. స్వయంభును రూ. 100 కోట్లతో రెండు భాగాలుగా తెస్తున్నాడు దర్శకుడు భరత్ కృష్ణమాచారి. రవిబస్రూర్, సెంథిల్ కుమార్, కింగ్ సోలోమన్ లాంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈసినిమాను పాన్ ఇండియాగా కాకుండా చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో నూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీని ఈ ఇయర్ ఫిబ్రవరి13న థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు మేకర్స్.. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడు సెట్ కాలేదు. ఈ సినిమాకు సరైన స్లాట్ దొరకడం లేదు. తాజాగా ఫస్ట్ సింగిల్ రారా ధీవర రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఫస్ట్ సింగిల్ లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు అనుకుంటే.. ఎప్పుడొస్తుందో రివీల్ చేయలేదు టీం. కానీ పోటీలో పెద్ద సినిమాలు లేకపోవడం సమ్మర్ లో రిలీజ్ అయితే బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

Aman Sanger: భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది....

Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!

Venezuela: వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసంలో తన ప్రాణాలను పణంగా...

Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!

Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు...

SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!

SUV Safety: రోడ్డుపై పెద్దగా, బలంగా కనిపించే ఎస్‌యూవీ (SUV) కార్లు...