7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..

Date:

Supreme Court: ఢిల్లీలో (Delhi) దీపావళి గిఫ్ట్స్ (Diwali gifts) ఇచ్చిపుచ్చుకునే కల్చర్ వల్ల రోడ్లపై వాహనాల రద్దీ పెరిగి, వాయు కాలుష్యం (Vehicular pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరుతోందని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో గాలి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్న తరుణంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రజల జీవన శైలిలో ఓ పెద్ద మార్పు రావాలని సీజేఐ (CJI) సూర్య కాంత్ అభిప్రాయపడ్డారు. ధనవంతులు దీపావళి కానుకల బట్వాడాను కేవలం ఓ ఆచారంగా కాకుండా, తమ సోషల్ స్టేటస్ (Social status) కోసమే ఎక్కువగా వాడుతున్నారని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

సాధారణంగా దీపావళి (Diwali) సీజన్ వచ్చిందంటే చాలు, ఉత్తరాదిలో గిఫ్ట్స్ ప్యాకింగ్, వాటిని డెలివరీ చేసే హడావుడి ఎక్కువవుతుంది. నవంబర్ 8న రాబోయే పండుగ కోసం మార్కెట్లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే పొల్యూషన్, అలాగే ఊర్ల నుంచి వచ్చే వాహనాలతో ఢిల్లీ అచ్చం గ్యాస్ చాంబర్‌లా మారుతోంది. అసలు సిసలు సమస్య వాహనాల సంఖ్య కాదని, బయటి ప్రాంతాల నుంచి ఎలాంటి కండిషన్‌లో ఉన్నాయో కూడా తెలియని వెహికల్స్ నగరంలోకి దూసుకొచ్చి కొద్దిసేపట్లోనే భారీగా కాలుష్యాన్ని వదిలి వెళ్తున్నాయని కోర్టు పేర్కొంది. దేశం నూలుమూలల నుంచి వచ్చే ఈ వాహనాలను ఎక్కడికక్కడ పర్యవేక్షించడం (Monitor) కష్టంగా మారిందని అదర్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ఇప్పటికే కాలుష్యాన్ని కట్టడి చేయడానికి జీఆర్ఏపీ (GRAP) స్టేజ్ 2 అమల్లో ఉందని, పీయూసీ (PUC) సర్టిఫికెట్లను కూడా జియో ట్యాగింగ్ (Geotagging) చేస్తున్నామని కోర్టుకు తెలిపారు.

అయితే కేవలం వెహికల్స్ నంబర్ల గురించే కాకుండా, రోడ్లపై అవి తిరిగే సమయం గురించీ ఆలోచించాలని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ పండుగ సంస్కృతిలో వస్తున్న మార్పుల వల్ల అసలు సిసలు పండుగ ఆత్మ దెబ్బతింటోందని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి అన్నారు. పండుగలు కాస్తా వ్యాపార వస్తువులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఆచారాలను ఆపేయాలనే వాదన వచ్చినప్పుడు, దానివల్ల ఉపాధి కోల్పోయే పేదల గురించి కూడా ఆలోచించాలని సీజేఐ గుర్తుచేశారు. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ స్టేటస్ సింబల్ కోసం గిఫ్ట్స్ ఇచ్చే సంపన్నులే అసలు కాలుష్యానికి కారణమని, కానీ ప్రమిదలు అమ్ముకుంటూ బతికే పేదలు మాత్రం ఎలాంటి పొల్యూషన్‌ను సృష్టించరని స్పష్టం చేశారు. కేవలం కోర్టులు ఆర్డర్లు వేస్తే సరిపోదని, ప్రజల నుంచి కచ్చితంగా సహకారం ఉంటేనే ఈ సమస్య తగ్గుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఏఆర్డర్లు పెట్టినా ఉల్లంఘనలు (Violations) ఆగవని, లోకల్ కౌన్సిలర్లు (Local councillors), ఆర్డబ్ల్యూఏలు (RWAs) రంగంలోకి దిగి కాలుష్య రహిత దీపావళి జరుపుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సుప్రీంకోర్టు సూచించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు

AP Onion Prices: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న...

AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ

AP HRC: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకున్న...

OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్‌!

OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? ఏకంగా పీసీసీ పిలుపు...