21
April, 2026

A News 365Times Venture

21
Tuesday
April, 2026

A News 365Times Venture

SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!

Date:

SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టేడియంలోని పరిస్థితులు, మంచు ప్రభావం దృష్ట్యా ఛేజింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

READ ALSO: Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకేనా ?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుది జట్టు:
ఇషాన్‌ కిషన్‌ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగుతోంది.
అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, సలీల్‌ అరోరా (వికెట్‌ కీపర్‌), అనికేత్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శివాంగ్‌ కుమార్, హర్ష్‌ దూబె, సకీబ్‌ హుస్సేన్‌, ఎషాన్‌ మలింగ.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తుది జట్టు:
కెప్టెన్ అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
పాథుమ్‌ నిశాంక, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సమీర్‌ రిజ్వీ, నితీశ్‌ రాణా, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, టి నటరాజన్‌, లుంగి ఎంగిడి.

ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, ముందుగా బ్యాటింగ్‌కు దిగుతున్న హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ జోడీ పవర్ ప్లేలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఢిల్లీ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది.

READ ALSO: Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..

Bengaluru Horror: బెంగళూర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్...

Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..

Shocking: సభ్య సమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది ఒక మహిళ. లక్నోలోని...

Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

Canada Bill C-12: కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పెను మార్పులు వచ్చాయి....

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుందని...