25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం

Date:

Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(SEM) కోర్టులో చుక్కెదురైంది. ‘‘శాంతి ఒప్పందం’’ దాఖలు ప్రక్రియ సందర్బంగా ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 10న వీరిద్దరు సంతకం చేసిన పీస్ బాండ్‌ను ఉల్లంఘించి, ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అక్టోబర్ 13న వీరిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వీరిద్దరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 7 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని కోర్టు కోరింది. శనివారం జరిగిన కోర్టు విచారణల్లో అద్దె ఒప్పందం, దస్తావేజు లేదా లీజుకు సంబంధించిన ఎలాంటి పత్రాలను కూడా సౌరవ్ దాస్ సమర్పించలేదని కోర్టు గుర్తించింది. దాస్, రాంకాలు ఇద్దరు తమ పూచీదారులతో కలిసి శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. పత్రాల పరిశీలన కోసం కోర్టు ఈ కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే, నిరసనలకు సంబంధించిన కేసులో మరో నిందితురాలుగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(AISA) నేత నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. SEM కోర్టు ‘‘పీస్ బాండ్’’ పై సంతకం చేయాలని ఆదేశించిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీని తర్వాత, తాను కోర్టులో శాంతి ఒప్పందం దాఖలు చేయనని స్పష్టం చేసింది. ఈ దేశంలో నిరసనల్ని అణచివేయడానికి ‘‘శాంతి ఒప్పందాన్ని’’ ఉపయోగించవచ్చని ఆమె ఆరోపించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..

El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో(El Nino) ప్రపంచాన్ని భయపెడుతోంది....

Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..

Astra Missile: భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి....

Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్‌ గాంధీపై హిమంత సెటైర్లు..

Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని...

Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!

Farooq Abdullah: ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా...