30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?

Date:

Saudi Houthi deal: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో సౌదీ అరేబియా సతమతం అవుతోంది. హౌతీలు సౌదీ ఆయిల్, సైనిక మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడుతున్నారు. హౌతీలను అడ్డుకోవడం సౌదీకి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హౌతీలతో ఒప్పందం కుదుర్చుకుని చమురు ఎగుమతుల్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా కీలక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌతీలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ‘‘ 1 బిలియన్ డాలర్ల’’ను సౌదీ ఆఫర్ చేస్తోంది. భారత కరెన్సీలో సుమారుగా రూ. 9500 కోట్లు.

సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్‌ ఆకస్మికంగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వెళ్లారు. ఈ సమయంలోనే హౌతీలతో డీల్‌కు ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ చర్చల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సౌదీ మంత్రి ప్రయాణించిన హెర్క్యూలస్ సైనిక రవాణా విమానంలోనే ఒక బిలియన్ డాలర్ల నగదు తీసుకెళ్లినట్లు ఇజ్రాయిల్ హయోమ్ నివేదించింది. ఈ విషయాన్ని సౌదీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఈ సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌, టర్కీ ఇంటెలిజెన్స్‌ చీఫ్ ఇబ్రహీం కలిన్‌ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. ఇరాన్‌ తరఫున అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెందిన మొహ్సెన్ రెజాయీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నట్లు నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియాతో పాటు పాకిస్తాన్, టర్కీ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ మూడు దేశాలు ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!

Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్...

CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో...

World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!

ప్రతి నెల జీతం వస్తుంది.. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, సరుకులు,...

UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..

UP News: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఏర్పాట్లు...