31
August, 2026

A News 365Times Venture

31
Monday
August, 2026

A News 365Times Venture

Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..

Date:

ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సంజూ శామ్సన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌ సిరీస్‌లో శామ్సన్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో శామ్సన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. అయితే ఈ విషయాన్ని శామ్సన్‌కు చెప్పినప్పుడు, ఆయన ఇచ్చిన ప్రతిస్పందన తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని సూర్య తెలిపారు.

ప్రయాణ సమయంలో శామ్సన్‌తో మాట్లాడిన సూర్య, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిమ్మల్ని జట్టులో కొనసాగించడం కష్టమని స్పష్టం చేశారు. దానికి శామ్సన్ సానుకూలంగా స్పందిస్తూ, “ఈ జట్టు ప్రపంచకప్ గెలవడానికి ఏది మంచిదనిపిస్తే అదే చేయండి, ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను” అని సూర్యతో చెప్పారు. తాను ప్రతి మ్యాచ్‌కూ తుది జట్టులో ఆడుతున్నట్లే సన్నద్ధమవుతానని శామ్సన్ హామీ ఇచ్చారు. ఈ మాటే తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సూర్య గుర్తు చేసుకున్నారు. గతంలో శ్రీలంక పర్యటనలో శామ్సన్ విఫలమైనప్పటికీ, అతడిపై తమకు ఉన్న నమ్మకంతో వరుసగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా సూర్య ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రపంచకప్‌లో భారత్ ఆరంభంలో కాస్త నెమ్మదించినా, అభిషేక్ శర్మకు గాయం కావడం ఇతర సమీకరణాల వల్ల శామ్సన్‌కు తిరిగి అవకాశం లభించింది. ఈ లభించిన అవకాశాన్ని సంజూ శామ్సన్ పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. కీలక మ్యాచ్‌ల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి, భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రపంచకప్ 2026 టోర్నీలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 80.25 సగటు, 321 పరుగులు సాధించి శామ్సన్ బిగ్గెస్ట్ ప్లేయర్ గా నిలిచారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం...

Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం...

Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య

Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా...

Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్

నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా...