27
April, 2026

A News 365Times Venture

27
Monday
April, 2026

A News 365Times Venture

Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌

Date:

Renault Bridger: భారత కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. దేశ విదేశీ కంపెనీలు కొత్త కొత్త కార్లను తీసుకుని వస్తున్నారు. తాజాగా రెనాల్ట్ భారత్‌లో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన సరికొత్త డస్టర్ సేల్స్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు రెనాల్ట్ బ్రిడ్జర్(Renault Bridger) రాబోతోంది. సబ్-4 మీటర్ కారుగా బ్రిడ్జర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 చివరి నాటికి ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

ఇదిలా ఉంటే, బ్రిడ్జర్‌ను పెట్రోల్, సీఎన్‌జీ,ఈవీ వెర్షన్లలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జర్ కొత్త 1.2-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ డస్టర్ యొక్క 1.3-లీటర్ TGDi ఇంజన్ ఆధారంగా రూపొందించబడింది, కానీ దాని సామర్థ్యాన్ని 1,200cc కంటే తక్కువకు తగ్గించడానికి స్ట్రోక్‌ను తగ్గించారు. దీని వల్ల కారు సబ్-4 మీటర్ కేటగిరిలోకి వస్తుంది. టాక్స్ తగ్గడం వల్ల ధర చాలా మందికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశం కంపెనీలో ఉంది. భారత్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు భారీగా డిమాండ్ ఉంది.

ఇదే కాకుండా బ్రిడ్జర్ మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (MPFi) సిస్టమ్‌తో రానుంది. ఇది సీఎన్‌జీకి చాలా మంచి టెక్నాలజీ. బ్రిడ్జర్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే సీఎన్‌జీ కోసం డెవలప్ చేయబడుతోంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ సుమారు 120 hp పవర్ జనరేట్ చేయగలదు. నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి పలు రకాల ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న సబ్-4మీ టర్ కేటగిరీలో టాటా నెక్సాన్ ఉంది. నెక్సాన్ పెట్రోల్, డిజిల్, ఈవీ, సీఎన్‌జీ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. బ్రిడ్జర్ వస్తే నెక్సాన్‌కు బలమైన పోటీగా నిలుస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన...

Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్...

House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల అమ్మకాలు గణనీయంగా...

IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్...