18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Regina Cassandra: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Date:

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో మెప్పించిన అందాల భామ రెజీనా కాసాండ్రా, తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి. తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఈ భామ, వ్యక్తిగత జీవితం, ప్రేమలోని లోతు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Also Read: Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

రెజీనా తన పోస్ట్‌లో ప్రేమ గురించి వివరిస్తూ.. ‘ఒకరోజు నన్ను నేను ప్రేమకు పూర్తిగా అప్పగించుకున్నాను. చాలామంది పరిస్థితులకు లొంగిపోవడాన్ని నిస్సహాయత అనుకుంటారు, కానీ ప్రేమ అనేది ఒక నిశ్శబ్ద శక్తి. మనం ప్రేమించబడటానికి అర్హులమని గుర్తుంచుకోవడానికి ప్రతి రోజూ ఒక మంచి రోజే. ప్రేమించడం, ప్రేమించబడటంలోనే నిజమైన ఆనందం ఉంది. దాన్ని కోల్పోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టే, ఆ అనుభూతిని తేలికగా తీసుకోకూడదు’ అని పేర్కొన్నారు. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘కృతజ్ఞతతో ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ అనుభూతి భిన్నంగా ఉంటుంది. నా పాత జ్ఞాపకాలను ఆ దృష్టితో చూసినప్పుడు ఎంతో మార్పు కనిపించింది’ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

రెజీనా గతంలో తన సహనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా, వాటిని ఆమె ఎప్పుడూ ఖండిస్తూనే వచ్చారు. తాజాగా ఆమె పెట్టిన ఈ వేదాంత ధోరణి కలిగిన పోస్ట్ చూసి, ఆమె జీవితంలో ఏదైనా కొత్త మార్పు వచ్చిందా? లేదా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే రెజీనా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మూకుతి అమ్మన్ 2 నయనతారతో కలిసి ఈ సీక్వెల్‌లో నటిస్తున్నారు. అలాగే ఫ్లాష్‌బ్యాక్ తమిళంలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.సెక్షన్ 108 మూవీ హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..

పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ...

Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు...

Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి...

Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్...