4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

Date:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ మల్లిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ నియామకం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఇంతకు ముందు ఇదే విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్‌గా పనిచేశారు. తాజాగా ఆయనకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది.

మూడు దశాబ్దాల అనుభవం

సుధాకర్ మల్లి సుమారు మూడు దశాబ్దాలుగా సెంట్రల్ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో రెండున్నర దశాబ్దాలకు పైగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకుల పర్యవేక్షణలో అనుభవం ఉంది. అలాగే విదేశాల్లోని పలు జ్యూరిస్డిక్షన్లలో సుమారు ఐదేళ్ల పాటు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. కరెన్సీ మేనేజ్‌మెంట్‌ విభాగంలోనూ ఆయన పనిచేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

విద్యార్హతలు ఇవే..

సుధాకర్ మల్లి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (CAIIB) సర్టిఫైడ్ అసోసియేట్‌గా ఉన్నారు. ఆర్‌బీఐలో పర్యవేక్షణ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మల్లికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు అప్పగించినట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..

AAP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్...

Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..

Mad Sandhu: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు...

OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?

OTR: కౌన్‌ బనేగా ఎమ్మెల్సీ…? ఆ లక్కీ లీడర్‌ ఎవరు…? స్వయంగా...

CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు...