11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..

Date:

Police Officer Death: టపాసుల కాల్చే విషయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ పోలీసు అధికారి ప్రాణాలు తీసింది.. రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకు స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎఎస్ఐ సెంథిల్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడు తీవ్ర కలకలం సృష్టించింది.. తేని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..

విధులు ముగించుకుని సాధారణ దుస్తుల్లో ఇంటికి వెళ్తున్న సెంథిల్ కుమార్.. రోడ్డుకు అడ్డంగా నిలబడి టపాసులు కాల్చుతున్న కొందరిని గమనించారు.. ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని వారిని హెచ్చరించారు.. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఈ క్రమంలో ఆ గుంపులోని ఓ వ్యక్తి సెంథిల్ కుమార్‌ను తోసేయడంతో పాటు మోచేతితో బలంగా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.. పండుగ రోజున పోలీసు సిబ్బందితో సహా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.. రాష్ట్రంలో టపాసుల శబ్దాల కంటే కొడవళ్లతో జరుగుతున్న దాడులే ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Aaryavir Sehwag: బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..

యూఏఈతో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ మ్యాచ్‌లో భారత యువ సంచలనం,...

IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..

భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను...

Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..

ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా యూఏఈతో...

Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగార్థులకు ఒక కీలక ప్రకటన...