28
October, 2026

A News 365Times Venture

28
Wednesday
October, 2026

A News 365Times Venture

Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..

Date:

శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజమ్ 19 పరుగులు, హసన్ నవాజ్ 17 పరుగులు, షాహీన్ అఫ్రిది 15 పరుగులు చేయగా, మిగతావారెవరూ కనీసం క్రీజులో నిలవలేకపోయారు. శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుషంక అత్యద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 18.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి సులభంగా విజయం సాధించింది. కామిందు మెండిస్ అజేయంగా 62 పరుగులు, పవన్ రత్నాయకే 23 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, రాబోయే శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్-శ్రీలంక జట్లే తలపడనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!

Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు...

Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!

Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో...

Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు అర్నబ్‌ తుఫాన్‌ దూసుకొస్తుంది.....